Compensation For Anantapur Accident Victims: అనంతపురం జిల్లా ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి| ABP Desam
2022-06-30
128
అనంతపురం జిల్లాలో విద్యుత్ వైర్లు తగిలి ఆటో దగ్ధమైన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 8 మంది మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.